రైల్వే టికెటింగ్ ఏజెంట్ కావాలనుకుంటున్నారా? మీ కోసం ‘రైల్‌వన్’ వరం | భారతీయ రైల్వే రైల్‌వన్ యాప్‌ను ప్రారంభించింది: ప్రయాణీకుల కోసం PRS, UTS టిక్కెట్‌లు మరియు PNR విచారణ కోసం వన్-స్టాప్ సొల్యూషన్
[ad_1] భారతదేశం -లింగారెడ్డి గజ్జల నవీకరించబడింది: బుధవారం, మార్చి 18, 2026, 17:28 (IST) భారతీయ రైల్వే తన డిజిటల్ సేవలో మరో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. ప్రయాణికుల టిక్కెట్ల కోసం కౌంటర్ల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, అన్ని రకాల సేవలను ఒకే చోటికి చేరుస్తూ 'రైల్‌వన్' (RailOne) యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. రిజర్వ్‌డ్ (PRS), అన్-రిజర్వ్‌డ్ (UTS) టిక్కెట్‌లతో పాటు ప్లాట్‌ఫాం టిక్కెట్లు, పిఎన్ఆర్ (PNR) విచారణ, రైల్‌మదద్ వంటి సేవలన్నీ ఇప్పుడు ప్రయాణికుల అరచేతిలోకి...