రైతు భరోసా నిధుల విడుదల వేళ ప్రభుత్వం కీలక ప్రకటన ..!! | సిద్దిపేట జిల్లా నర్మెట్టలో సీఎం రేవంత్‌రెడ్డి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు

[ad_1] తెలంగాణ ఓయ్-సాయి చైతన్య ప్రచురించబడింది: శనివారం, మార్చి 21, 2026, 16:54 (IST) రైతు భరోసా నిధుల పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘ నిరీక్షణ తరువాత రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. సంక్రాంతి సమయంలోనే ఈ నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందని ప్రచారం జరిగింది. అప్పటి నుంచి వాయిదా పడుతూ వస్తున్న రైతు భరోసా నిధులు ఈ నెల 22న విడుదల కానున్నాయి. అయితే, ఇంతకుముందు నిధులు జమ అయిన వారందరికీ ఈ సారి కూడా నిధులు అందజేయాలని...