రైతు భరోసా నిధులు వారికి లేనట్లే, తాజా నిర్ణయం ..!! | అర్హులైన రైతులకు రైతు భరోసా నిధుల విడుదలపై తెలంగాణ ప్రభుత్వం తాజా నిర్ణయం, వివరాలు ఇక్కడ ఉన్నాయి
[ad_1] తెలంగాణ ఓయ్-సాయి చైతన్య ప్రచురించబడింది: సోమవారం, మార్చి 16, 2026, 9:00 (IST) తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల నిరీక్షణ ఫలించింది. ఎట్టకేలకు రైతు భరోసా నిధుల విడుదల ముహూర్తం ప్రకటించారు. ఇదే సమయంలో మరో తాజా నిర్ణయాన్ని అమలు చేయడానికి సిద్దమైంది. రైతు భరోసా అమలులో అర్హులైన విషయం పైన మరోసారి స్పష్టత ఇచ్చింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పథకం అమలు చేయనుంది. ఈ మేరకు కౌలు రైతుల విషయంలోనూ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తెలంగాణ ప్రభుత్వం సుదీర్ఘ...