రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్‌డేట్! | రైతు భరోసా సొమ్ముపై ఉత్కంఠ, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నుంచి స్పష్టత కోరిన తెలంగాణ రైతులు

[ad_1] తెలంగాణ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: ఆదివారం, మార్చి 8, 2026, 13:04 (IST) తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పంట పెట్టుబడికి ఆర్థిక సహాయం అందించే రైతు భరోసా పథకం చెల్లింపులు ఆలస్యం కావడంతో రైతు భరోసా పథకం పైన రైతులలో ఆందోళన వ్యక్తమవుతోంది. యాసంగి సీజన్ ప్రారంభమైన ఇంకా రైతుల ఖాతాలలో పెట్టుబడి సాయం జమ కాలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుభరోసా రాక రైతుల్లో ఆందోళన ఫిబ్రవరి చివరివారంలో కానీ, మార్చి మొదటి వారంలో కూడా రైతు భరోసా...