రైతుల ప్రభుత్వం తెదేపాదే : రత్నాపల్లి ఆనంద్ యాదవ్
రైతుల ప్రభుత్వం తెదేపాదే : రత్నాపల్లి ఆనంద్ యాదవ్ వెల్దుర్తి, ఫిబ్రవరి 02, (రిపోర్టర్ నూర్ బాష), (సీమకిరణం న్యూస్) : తెదేపా ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని తెదేపా నాయకులు రత్నాపల్లి ఆనంద్ యాదవ్ అన్నారు. బ్రహ్మగుండం రహదారిలోని ఎర్రచెరువులో ఉన్న సారవంతమైన మట్టిని రైతులు సోమవారం స్వచ్ఛందంగా తమ పొలాలకు ట్రాక్టర్ల ద్వారా తరలించుకుంటున్నారు.ఈ సందర్భంగా ఆనంద్ యాదవ్, తెదేపా నాయకులు వెంకటేశ్వర్లు, గోపాల్, యల్లయ్య తదితరులతో కలిసి పాత్రికేయులతో మాట్లాడారు. రైతుల పొలాల్లో సారవంతమైన మట్టిని తరలించేందుకు పత్తికొండ ఎమ్మెల్యే...