రైతుల ఆస్తి హక్కులకు భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

రైతుల ఆస్తి హక్కులకు భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు   రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు   ఈనెల 9 వరకు రైతులకు పంపిణీ   రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ప్రారంభం   కల్లూరు, మార్చి 02, (సీమకిరణం న్యూస్) : రైతుల ఆస్తి హక్కులకు భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు పేర్కొన్నారు. సోమవారం కల్లూరు మండలంలోని నాయకల్లు గ్రామంలో కొత్త పట్టదారు పాసు పుస్తకల పంపిణీ కార్యక్రమము నిర్వహించారు....