రైతులను మోసం చేసే సర్వేయర్ లను సస్పెండ్ చేయాలి : సిపిఐ

గ్రామాలలో రైతులకు రీ సర్వే అవకతవకలు అరికట్టాలి : సిపిఐ   వెల్దుర్తి, ఏప్రిల్ 06, (సీమకిరణం న్యూస్) : గ్రామాలలో రైతులకు రీ సర్వే అవకతవకలు అరికట్టాలని రైతులను మోసం చేసే సర్వేయర్ లను సస్పెండ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి వెంకటేశ్వర్లు, రైతు సంఘం మండల అధ్యక్షుడు డి రాజు, సిపిఐ మండల నాయకులు అనిల్ లు డిమాండ్ చేశారు. స్థానిక వెల్దుర్తి పట్టణంలో సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం ఎమ్మార్వో చంద్రశేఖర్ వర్మకి...