రైతులకు శుభవార్త,. వారికి వందశాతం సబ్సిడీతో సోలార్ పంప్ సెట్స్! | గిరిజన రైతులను ఆదుకునేందుకు ఇందిరా సౌర గిరిజన వికాసం పథకాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.
[ad_1] తెలంగాణ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: శుక్రవారం, మార్చి 20, 2026, 16:35 (IST) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026- 27 బడ్జెట్‌లో అనేక విప్లవాత్మక నిర్ణయాలను తీసుకుని ప్రకటన చేశారు. ముఖ్యంగా రైతుల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఈ సంవత్సరం మూడు లక్షల 24 వేల 234 లక్షల కోట్లతో బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గిరిజన రైతులను ఉద్దేశించి శుభవార్త చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇందిర సౌర గిరిజల...