రైతులకు పారదర్శక సేవలు అందించడమే లక్ష్యం

రైతులకు పారదర్శక సేవలు అందించడమే లక్ష్యం   జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్   రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకం పంపిణీ చేసిన జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్   కర్నూలు ప్రతినిధి, మే, 06, (సీమకిరణం న్యూస్):   రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూ హక్కులను మరింత భద్రపరచడం, భూములకు సంబంధించి పారదర్శక రికార్డులను అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తెలిపారు. బుధవారం సి. బెలగల్...