రైతులకు పండగ.. మామిడి మార్కెట్‌లో రికార్డ్ రేట్లు! | వేసవి ప్రారంభంలోనే షాక్‌: ముంబైలో డిమాండ్‌ విస్ఫోటనం చెందడంతో తోతాపురి మామిడి ధరలు టన్నుకు లక్ష దాటాయి.

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: మంగళవారం, ఫిబ్రవరి 10, 2026, 13:35 (IST) వేసవి ఇంకా పూర్తిగా మొదలుకాకముందే మామిడి మార్కెట్ మంట పుట్టించింది! సాధారణంగా సీజన్ చివర్లోనే దొరికే తోతాపురి మామిడి ఈసారి మాత్రం మొదటి అడుగులోనే రికార్డు క్రియేట్ చేసింది. "తోతాపురికి ఇంత రేటా?" అని రైతులే ఆశ్చర్యపోయేలా, వ్యాపారులే నమ్మలేని స్థాయిలో ధరలు దూసుకెళ్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట నుంచి ముంబై మార్కెట్‌కు ఎగుమతి అయిన తోతాపురి మామిడికి టన్నుకు రూ.1,05,000 ధర లభించింది. అంటే కిలోకు...