రైతులకు కీలక హెచ్చరిక.. రేపాటి నుండి అవి బంద్! | రైతులకు అప్రమత్తం.. రేపటి నుంచి సీసీఐ మూసివేత పత్తి కొనుగోలు తెలంగాణలో దాదాపు 148 లక్షల క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేసింది.

[ad_1] తెలంగాణ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ నవీకరించబడింది: గురువారం, ఫిబ్రవరి 19, 2026, 17:32 (IST) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పత్తి సాగు చేసిన రైతులకు ఒక అప్డేట్ ఇచ్చింది సిసిఐ. ఆరుగాలం శ్రమించి పంట పండించిన పత్తి రైతులు పత్తిని అమ్ముకోవడానికి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, కొనుగోళ్లను చేపట్టారు. పత్తి రైతులకు నష్టం జరగకుండా ఉండేందుకు కాటన్ కార్పొరేషన్ ఇండియా రైతులకు మద్దతు ధర చెల్లించి పత్తిని కొనుగోలు చేస్తుంది. రేపటితో ముగియనున్న పత్తి కొనుగోళ్ళు...