రైతులకు ఉచితంగా హైబ్రిడ్ బీజీ-2 పత్తి విత్తనాల పంపిణీ
వెల్దుర్తి రైతు సేవా కేంద్రంలో ఐదు గ్రామాల రైతులకు విత్తనాల పంపిణీ వెల్దుర్తి, జూలై 05, (సీమకిరణం న్యూస్): వెల్దుర్తి మండలంలోని రైతు సేవా కేంద్రంలో మల్లెపల్లి, బొమ్మిరెడ్డిపల్లి, చెరుకులపాడు, వెల్దుర్తి, అల్లుగుండు గ్రామాలకు చెందిన రైతులకు పత్తి ఉత్పాదకత అభివృద్ధి పథకం "కాపాస్ కాంతి" కింద హైబ్రిడ్ బీజీ-2 పత్తి విత్తనాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పత్తికొండ వ్యవసాయ సహాయ సంచాలకులు (ADA) మోహన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, అధిక సాంద్రతతో పత్తి సాగు చేపట్టడం ద్వారా రైతులు...