రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధుల విడుదలపై రైతులకు ఆసక్తికర ట్వీట్ చేశారు
[ad_1] తెలంగాణ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: ఆదివారం, మార్చి 22, 2026, 16:01 (IST) తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతల కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు రైతు భరోసా నిధులను విడుదల చేస్తున్నారు. నేడు రైతు భరోసా నిధులు విడుదల అవుతున్నప్పటికీ ఆదివారం కావడంతో ఆ నిధులు రేపు రైతుల ఖాతాల్లోకి వస్తాయి. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో 300 కోట్ల రూపాయలతో నిర్మించిన ఆయిల్ పామ్ రిఫైనరీ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నిధులను సీఎం విడుదల...