రైతాంగం కోసం సీఎం విజ్ఞప్తి… రూ.200 కోట్ల సహాయం!

[ad_1] సేంద్రియ వ్యవసాయం, కొబ్బరి అభివృద్ధి, నీటిపారుదల నిధులు, ఏపీ రైతులకు సాయం అందించాలని కోరుతూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను సీఎం చంద్రబాబు కలిశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌తో భేటీ అయ్యారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో రైతుల ఆదాయం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను సీఎం వ [ad_2] Source link