రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్, కీలక మార్పులు..!! | తాజా ప్రతిపాదనలుగా అర్హులైన లబ్ధిదారులకు రేషన్ సేవలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సాయి చైతన్య ప్రచురించబడింది: ఆదివారం, మార్చి 8, 2026, 11:10 (IST) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పడిన తరువాత రేషన్ వ్యవస్థలో కొత్త మార్పులు చేసింది. కొత్త కార్డులతో పాటుగా స్మార్ట్ కార్డులను పంపిణీ చేసింది. గతం లో ఉన్న రేషన్ వాహనాలను తప్పించి.. రేషన్ వాహనాలు వద్దే సరఫరా చేస్తోంది. ఇక త్వరలో రేషన్ షాపుల్లోనే మాల్స్ ఏర్పాటు దిశగా కసరత్తు జరుగుతోంది. ఇక, తాజాగా రేషన్ కార్డులకు సంబంధించిన సేవల్లో కీలక మార్పులు చేస్తూ...