రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త, ఇక నేరుగా మీ వద్దకే..!! | అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియలో ఏపీ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది, వివరాలు ఇక్కడ ఉన్నాయి
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సాయి చైతన్య ప్రచురించబడింది: శనివారం, మార్చి 21, 2026, 9:54 (IST) ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రేషన్ కార్డులు... రేషన్ పంపిణీలో మార్పులు తీసుకొచ్చింది. రేషన్ కోసం స్మార్ట్ కార్డులను పంపిణీ చేసింది. అదే సమయంలో రేషన్ పంపిణీ జరుగుతుంది. ఇందు కోసం వేళలను అమలు చేస్తోంది. షాపుల వద్దకు రాలేని వారికి ఇంటి వద్దనే పంపిణీ చేస్తోంది. ఇదే సమయంలో రేషన్ కార్డుల జారీ... మార్పులకు సంబంధించి ప్రభుత్వం వెసులుబాటు...