రేవంత్ సమర్ధతకు అసలు పరీక్ష, మారుతున్న లెక్కలు..!! | హైకమాండ్ ఫోకస్ మధ్య మున్సిపల్ ఎన్నికలు సీఎం రేవంత్ మరియు కేబినెట్ మంత్రులకు ప్రతిష్టాత్మకంగా మారాయి
[ad_1] తెలంగాణ ఓయ్-సాయి చైతన్య ప్రచురించబడింది: మంగళవారం, ఫిబ్రవరి 10, 2026, 11:48 (IST) తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్దమైంది. ఈ ఎన్నికలు మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. సీఎం రేవంత్ సమర్థతకు అసలైన పరీక్షగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ గుర్తుల మీద జరుగుతున్న ఎన్నిక కావటంతో ఈ ఫలితాలు రేవంత్ తో సహా మంత్రుల రాజకీయ భవిష్యత్ కు కీలకంగా మారుతున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ ఈ ఎన్నికలను నిశితంగా గమనిస్తోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్.. బీజేపీ...