రేపు భారత్ బంద్: నిలిచిపోనున్న రవాణా – విద్యా సంస్థలు, బ్యాంకులు..!! | భారత్ బంద్: ఫిబ్రవరి 12న పలు రైతు సంఘాలు, కార్మిక సంఘాలు భారత్ బంద్‌ను ప్రకటించాయి

[ad_1] భారతదేశం -సాయి చైతన్య నవీకరించబడింది: బుధవారం, ఫిబ్రవరి 11, 2026, 11:53 (IST) భారత్ బంద్ కు పలు సంఘాలు నిర్ణయించాయి. రేపు (గురువారం) భారత్ బంద్ నిర్వహించాలని కార్మిక, రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. రవాణా వ్యవస్థ నిలిచిపోతుంది. ఆటో డ్రైవర్ల సంఘాలు బంద్‌కు మద్దతు ప్రకటించాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందం.. లేబర్ యాక్టులకు నిరసనగా దేశ వ్యాప్తంగా బంద్ కు నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కార్మిక - రైతు సంఘాలు ఈ బంద్‌కు మద్దతు ప్రకటించాయి. బ్యాంకుల పైన ప్రభావం...