రెరా అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు కొనొద్దు

• ప్రాజెక్టు రెరాలో నమోదైందో లేదో పరిశీలించాలి   • డెవలపర్లు నిబంధనలు తప్పక పాటించాలి   • కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలి : రెరా చైర్మన్ శివారెడ్డి   కర్నూలు ప్రతినిధి, ఆగస్టు 20, (సీమకిరణం న్యూస్) : రెరా అనుమతి, నమోదు లేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేయవద్దని ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (ఏపీ రెరా) చైర్మన్ శివారెడ్డి సూచించారు. బుధవారం కర్నూలులోని హోటల్ కె. ఫార్చ్యూన్‌లో నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆధ్వర్యంలో రియల్ ఎస్టేట్...