రూ.7.05 లక్షల దోపిడీ కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు!

రూ.7.05 లక్షల దోపిడీ కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు!     నలుగురు నిందితుల అరెస్టు.. రూ.6.53 లక్షల నగదు, వస్తువులు స్వాధీనం         నంద్యాల క్రైమ్, అక్టోబర్ 16 (సీమకిరణం న్యూస్):     భూమి రిజిస్ట్రేషన్ కోసం నగదుతో వెళ్తున్న మహిళను లక్ష్యంగా చేసుకుని దోపిడీకి పాల్పడిన నలుగురు నిందితులను కోవెలకుంట్ల పోలీసులు 24 గంటల్లోనే గుర్తించి అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.6.17 లక్షల నగదుతో పాటు దోపిడీ సొమ్ముతో కొనుగోలు చేసిన సెల్‌ఫోన్,...