రీ-నీట్–2026 ఫలితాల్లో కర్నూలు నారాయణ విద్యార్థుల సత్తా

జాతీయ స్థాయిలో విశిష్ట ర్యాంకులు.. కళాశాల యాజమాన్యం హర్షం   కర్నూలు ప్రతినిధి, జూలై 17, (సీమకిరణం న్యూస్):  జాతీయ స్థాయిలో విశిష్ట ర్యాంకులు సాధించిన విద్యార్థులు కర్నూలు నారాయణ కళాశాలకు మరోసారి గర్వకారణంగా నిలిచారని కళాశాల కోర్ డీన్ డా. పి. లింగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. జాతీయ పరీక్షల సంస్థ (NTA) విడుదల చేసిన రీ-నీట్–2026 ఫలితాల్లో కర్నూలు నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. జాతీయ స్థాయిలో విశిష్ట ర్యాంకులు సాధించి కళాశాల ఖ్యాతిని మరింత పెంచారని యాజమాన్యం తెలిపింది....