రీకౌంటింగ్ పేరుతో అక్రమాలు జరిగాయి!

రీకౌంటింగ్ పేరుతో అక్రమాలు జరిగాయి!   59 ఓట్ల మెజారిటీతో గెలిచానని ప్రకటించి.. తర్వాత ఫలితం మార్చేశారు   మంత్రి టీజీ భరత్ ఒత్తిడితోనే ఇదంతా జరిగిందని వైసీపీ అభ్యర్థి ఆరోపణ   కర్నూలు ప్రతినిధి, నవంబర్ 04, (సీమకిరణం న్యూస్):   కర్నూలు నగరంలోని జోహారాపురం 23వ వార్డు ఎన్నికల ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎస్. వెంకటరమణ ఆరోపించారు. రీకౌంటింగ్ పేరుతో తన విజయాన్ని తారుమారు చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు....