రియల్ ఎస్టేట్: EMI Vs అద్దె: ఐటీ ఉద్యోగుల కొత్త లెక్కలు! | ఐటి హబ్‌లలో రియల్ ఎస్టేట్ మందగమనం: హైదరాబాద్ మరియు బెంగళూరులో గృహ విక్రయాలు మరియు రిజిస్ట్రేషన్లలో భారీ తగ్గుదల ఎందుకు ఉంది

[ad_1] వ్యాపారం -లింగారెడ్డి గజ్జల నవీకరించబడింది: బుధవారం, ఫిబ్రవరి 18, 2026, 14:18 (IST) హైదరాబాద్, బెంగళూరు,గురుగ్రామ్.. దేశంలోని ఐటీ హబ్‌లన్నీ ఇప్పుడు ఒకే రకమైన 'రియల్ ఎస్టేట్' సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల రాకతో కళకళలాడిన వెంచర్లు, ఇప్పుడు కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్నారు. ఐటీ రంగంలో వస్తున్న పెనుమార్పులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం, మరియు స్టాక్ మార్కెట్లలోని ఒడిదుడుకులు వెరసి.. గృహ విక్రయాలు భారీగా పడిపోయాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావంతో ఉద్యోగాల్లో వస్తున్న మార్పులు, పెరిగిపోతున్న లేఫ్స్ భయాల...