రిజిస్ట్రేషన్ శాఖకు మంచి పేరు తీసుకురండి
రిజిస్ట్రేషన్ శాఖకు మంచి పేరు తీసుకురండి ప్రజలతో మంచి సేవలు అందించండి డబ్బులు తీసుకుంటే కఠిన చర్యలు తప్పవు కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి కర్నూలు ప్రతినిధి , ఫిబ్రవరి 07, (సీమకిరణం న్యూస్) : ప్రజలకు మంచి సేవలు అందించి రిజిస్ట్రేషన్ శాఖ కు మంచి పేరు రావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం కలెక్టరేట్ నుండి జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులతో పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్...