రికార్డు అసిస్టెంట్ అబ్దుల్ నబీ సేవలు ప్రశంసనీయం

రికార్డు అసిస్టెంట్ అబ్దుల్ నబీ సేవలు ప్రశంసనీయం   సమాచార శాఖ ఉప సంచాలకులు కె. జయమ్మ   కర్నూలు ప్రతినిధి, జూన్ 30, (సీమకిరణం న్యూస్) :   ప్రభుత్వ సేవలో నిబద్ధత, క్రమశిక్షణ, నిజాయితీతో నాలుగు దశాబ్దాల పాటు విశిష్ట సేవలు అందించిన రికార్డు అసిస్టెంట్ అబ్దుల్ నబీ సేవలు సమాచార ప్రశంసనీయమని సమాచార శాఖ ఉప సంచాలకులు కె. జయమ్మ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం కర్నూలులోని సమాచార శాఖ ఉప సంచాలకుల కార్యాలయంలో పదవీ విరమణ పొందిన రికార్డు అసిస్టెంట్...