రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ తో ఏవీ సుబ్బారెడ్డి భేటీ
స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణపై సుదీర్ఘ చర్చ నంద్యాల ప్రతినిధి, అక్టోబర్ 15, (సీమకిరణం న్యూస్): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ను నంద్యాల లోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలు మరియు నియోజకవర్గ పరిధిలోని పలు...