Saturday, March 7, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణరాష్ట్రంలో సమ్మర్ లో వర్షాలు.. ఆ నాలుగు రోజులు..! | తెలంగాణ వెదర్‌మ్యాన్ హెచ్చరిక: ఫిబ్రవరి...

రాష్ట్రంలో సమ్మర్ లో వర్షాలు.. ఆ నాలుగు రోజులు..! | తెలంగాణ వెదర్‌మ్యాన్ హెచ్చరిక: ఫిబ్రవరి 25 నుండి 28 వరకు రాష్ట్రంలో అకాల వర్షాలు & ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని

📰 Generate e-Paper Clip


తెలంగాణ

ఓయ్-బొమ్మ శివకుమార్

రాష్ట్రంలో శీతాకాలం ముగిసినట్లుగానే భావించాలి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఎండలు, ఉక్కపోతలు మొదలయ్యాయి. ఇక రాష్ట్రంలో కొన్ని రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలు అలాగే రాత్రి ఉష్ణోగ్రతలు 17-19 డిగ్రీలు ఉంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. క్రమంగా పెరుగుదల గురించి వివరిస్తున్నారు. అలాగే ఫిబ్రవరి 25 నుంచి 28 మధ్య ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేస్తున్నారు.

తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా ప్రకారం.. ఎండాకాలంలో కూడా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని సమాచారం. వేసవి ప్రథమార్థంలో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌లో ఎండలతో పాటు వర్షాలు కూడా ఉంటాయని తెలంగాణ మ్యాన్ తన ఎక్స్‌ప్రెస్ వేదికగా తెలిపారు. ఎల్ నినో ప్రభావంతో ఎండాకాలంలో వర్షాలు ఉంటాయని.

తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకారం.. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత పెరగడమే కాకుండా అక్కడక్కడ వర్షాలు కూడా స్టార్ట్ అవుతాయి. ఈ మేరకు 3 నెలలపాటు వర్షాలుంటాయని… తర్వాత అసలైన ఎండాకాలం మొదలవుతుందని హెచ్చరిస్తున్నారు. మే, జూన్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఎండలు మండిపోతాయని వెదర్ మ్యాన్ తెలిపారు.

ఫిబ్రవరి 25 నుండి 28 వరకు రాష్ట్రాన్ని తాకేందుకు అకాల వర్షాలు amp amp ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని తెలంగాణ వెదర్‌మ్యాన్ హెచ్చరిక

ఇక రాష్ట్రంలో 2023లోని వాతావరణ పరిస్థితులు ఈసారి కూడా రిపీట్ అయ్యే అవకాశం లేదని.. ఈసారి సమ్మర్ ఎక్కువ రోజులు ఉంటుందని వెదర్ మ్యాన్ అంచనా వేస్తున్నారు. ఇంకా నైరుతి రుతుపవనాలు ఈసారి ఆలస్యం అవుతాయి. ఇక రెండు రోజులు రాష్ట్రంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular