“రాయలసీమ హక్కు… కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు”
శాశ్వత హైకోర్టు బెంచ్ కర్నూలులోనే ఏర్పాటు చేయాలి మొబైల్ బెంచ్‌కు మద్దతు ఇవ్వడం రాయలసీమకు అన్యాయం ఏపీ హైకోర్టు సీనియర్ న్యాయవాది, రాయలసీమ అడ్వకేట్స్ జేఏసీ కన్వీనర్ వై. జయరాజు "రాయలసీమ హక్కు... కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు" కర్నూలు ప్రతినిధి, ఆగస్టు 21, (మహా జ్యోతి న్యూస్): కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో న్యాయవాదులు చేపట్టిన ఉద్యమం మరింత ఉధృతమైంది. కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన...