రాయలసీమ ప్రజల చిరకాల డిమాండ్‌ను సాధ్యమైనంత త్వరగా నెరవేర్చాలి
కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్‌ను కలిసిన కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ప్రతినిధులు రాయలసీమ హక్కు, చారిత్రక నేపథ్యాన్ని వివరించిన సీనియర్ న్యాయవాది వై. జయరాజు విభజన చట్టం సెక్షన్ 31(3)ను ప్రస్తావిస్తూ వినతి కర్నూలు ప్రతినిధి, సెప్టెంబర్ 21, (సీమకిరణం న్యూస్): కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన...