రాబోయే 7రోజులు తక్షణ ఉపశమన చర్యలు తీసుకోవాలి

రాబోయే ఏడు రోజులు తక్షణ సన్నద్ధత, ఉపశమన చర్యలు తీసుకోవాలి   కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి   కర్నూలు ప్రతినిధి, మే 20, (సీమకిరణం న్యూస్) :   వాతావరణ శాఖ హెచ్చరికలతో రాబోయే ఏడు రోజులు తక్షణ సన్నద్ధత, ఉపశమన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి మున్సిపల్ కమిషనర్లు, అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో వేడి వాతావరణంలో అనారోగ్యం మరియు మరణాల నివారణ, ప్రజల రక్షణ, మరియు అత్యవసర సేవల కొనసాగింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వడగాలుల సన్నద్ధతపై...