రానున్న నాలుగురోజులు ఈ జిల్లాల్లో ఎండలు దంచుడే…జాగ్రత్త, వాతావరణశాఖ హెచ్చరిక! | ఈ తెలంగాణా జిల్లాల్లో రానున్న నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

[ad_1] తెలంగాణ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: మంగళవారం, మార్చి 3, 2026, 17:51 (IST) తెలంగాణ రాష్ట్రంలో మార్చి నెల ఆరంభంలోనే ఎండలు మండుతున్నాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరి మాసంలోనే మొదలైన ఎండలు మార్చి మొదటి వారంలోనే భగ్గుమంటున్నాయి. 11 దాటిన తర్వాత బయటకు వెళ్లాలంటే ప్రజలు ఇప్పుడే భయపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. వాతావరణ శాఖ చెబుతున్న వివరాల ప్రకారం ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగానే ఉంటాయని. నాలుగు రోజులు ఎండలు దంచుడే తాజాగా రానున్న నాలుగు రోజులు చాలా ఎక్కువగా ఉంటాయని...