రాజ్యసభ ఎన్నికల వేళ కేసీఆర్ అనూహ్య నిర్ణయం, ఎమ్మెల్యేలు ఫిక్స్..!! | కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థిని నిలబెట్టే అవకాశం పార్టీలో తాజా చర్చ
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సాయి చైతన్య ప్రచురించబడింది: శుక్రవారం, ఫిబ్రవరి 20, 2026, 10:54 (IST) తెలంగాణ రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకపక్షంగా ఫలితాలు దక్కించుకుంది. పార్టీ హైకమాండ్ ఈ ఫలితాలపై హర్షం వ్యక్తం చేస్తూనే.. రాష్ట్రంలో రాజకీయాల వేళ పార్టీ నేతలను అప్రమత్తం చేసింది. మంత్రుల మధ్య విభేదాల పైన ఆరా తీసింది. ఎంఐఎంతో ఆచి తూచి వ్యవహరించాలని సూచించింది. ఇదే సమయంలో రాజ్యసభ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి అభ్యర్ధులను దాదాపు ఖరారు చేసింది. దీంతో.. ఇప్పుడు...