రాజీనామాకు సిద్ధమైన సీఎం!, కానీ కండిషన్స్ ఇవే! | హైకమాండ్ కోరితే సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. LPG ధరల పెంపు మరియు విదేశాంగ విధానంపై ప్రధాని మోదీని దూషించారు

[ad_1] భారతదేశం ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: ఆదివారం, మార్చి 8, 2026, 11:27 (IST) ప్రస్తుతం కర్ణాటక రాజకీయంలో 'కుర్చీలాట' 'సిలిండర్ మంట' అంశాలు అత్యంత వేడిని పుట్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవిపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెడుతూనే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల యుద్ధాన్ని ప్రకటించారు. కర్ణాటక ఉగాది తర్వాత పెను రాజకీయాల్లో మార్పులు జరుగుతున్న ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది. సిద్ధరామయ్య తన ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకోవాల్సిందేనంటూ సొంత పార్టీలోనే చర్చ జరుగుతున్న తరుణంలో, ఆయన తనదైన శైలిలో స్పందించారు. "ముఖ్యమంత్రి పదవిని...