రాజమండ్రిలో కిడ్నీలు పాడై నలుగురు మృతి..నలుగురి పరిస్థితి విషమం.. కల్తీ పాలే కారణమా? | రాజమండ్రి పాల దుర్ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది, కేసు దర్యాప్తులో ఉంది

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: సోమవారం, ఫిబ్రవరి 23, 2026, 12:18 (IST) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమహేంద్రవరంలో కిడ్నీ సమస్యలతో ఆసుపత్రుల్లో చేరిన వారిలో మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతి చెందిన వారి సంఖ్య నాలుగుకు చేరింది ఈరోజు తెల్లవారుజామున లాల చెరువు చౌడేశ్వరి నగర్ కు చెందిన ఎన్ శేషగిరిరావు, రాధాకృష్ణమూర్తి మృత్యువాత పడ్డారు. ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో నలుగురి పరిస్థితి చాలా విషమంగా ఉంది. వంతులు, మూత్ర విసర్జన కాక ఆసుపత్రిలో...