రాజకీయ దురంధరుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! | స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో చంద్రబాబును పొలిటికల్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశంసించారు.

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: సోమవారం, మార్చి 23, 2026, 19:45 (IST) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ నివాస్ మిట్టల్, ఆ ఇండియా హెడ్ ఆదిత్య మిట్టల్, కేంద్రమంత్రి వర్మ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఇతరులతో ఈ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు. స్టీల్ ప్లాంట్ భూమిపూజలో...