రహదారులపై జంతువులు వదిలితే కఠిన చర్యలు

ట్రాఫిక్‌కు ఆటంకం కలిగిస్తే యజమానులపై చర్యలు   నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు హెచ్చరిక   కర్నూలు ప్రతినిధి, ఏప్రిల్ 27, (సీమకిరణం న్యూస్):   నగరంలో రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో పశువులను వదిలి ప్రజా భద్రతకు, ట్రాఫిక్‌కు ఆటంకం కలిగిస్తే సంబంధిత యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్న పశువులను ప్రత్యేక బృందాలతో గుర్తించి పట్టుకుని గోశాలలకు తరలిస్తామని పేర్కొన్నారు. పశువులను రోడ్లపై వదిలే యజమానులపై...