రజనీకాంత్ ఇంటికి విజయ్..? ఎన్నికల వేళ బిగ్ ట్విస్ట్..! | ఎన్నికలకు ముందు సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కలవనున్న విజయ్? ఎన్నికలకు సినీ విమర్శకుడు రమేష్ బాలా వ్యూహం
[ad_1] భారతదేశం ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: మంగళవారం, మార్చి 17, 2026, 23:14 (IST) తమిళనాడులో ఎన్నికల రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం అరవ రాజకీయం అంతా దళపతి విజయ్ చుట్టూనే తిరుగుతున్నట్లు. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ టీవీకే పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేస్తున్న ఆయనకు ఇప్పుడు రోజుకో చిక్కు వచ్చి పడుతోంది. కరూర్ తొక్కిసలాట ఘటన నుంచి మొదలు.. ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యవహారం అంతా ఆయన మెడకు...