రక్తమోడిన కెనడియన్ హైస్కూల్- మాస్ షూటింగ్: 10 మంది దుర్మరణం | కెనడియన్ స్కూల్ తుపాకీ కాల్పులు టంబ్లర్ రిడ్జ్ స్కూల్‌లో పోలీసు రెస్పాన్స్ ఆపరేషన్‌లో అనేక మంది వ్యక్తులను గాయపరిచాయి

[ad_1] అంతర్జాతీయ ఓయ్-చంద్రశేఖర్ రావు నవీకరించబడింది: బుధవారం, ఫిబ్రవరి 11, 2026, 8:18 (IST) కెనడాలోని ఓ హైస్కూల్‌లో భారీగా కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఈ ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. 25 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, భద్రతా సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక షూటర్ మృతి చెందింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కెనడా బ్రిటిష్ కొలంబియాలోని టంబ్లర్ రిడ్జ్...