రంజాన్ నెలవంక దర్శనంపై ఉత్కంఠ.. పండుగ ఎప్పుడు? | రంజాన్ 2026: సౌదీ, UAEలో మూన్ సైటింగ్ టెన్షన్ మౌంట్; భారతదేశం శుక్రవారం లేదా శనివారం ఈద్ జరుపుకుంటుందా?
[ad_1] అంతర్జాతీయ ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: బుధవారం, మార్చి 18, 2026, 18:30 (IST) ముస్లిం సోదరుల అత్యంత పవిత్రమైన పండుగ 'ఈద్ ఉల్-ఫితర్' (రంజాన్) కోసం ప్రపంచం సిద్ధమైంది. నెల రోజుల పాటు పగలు రేయి తేడా లేకుండా అల్లాహ్ ధ్యానంలో, ఉపవాస దీక్షల్లో గడిపిన భక్తులు.. ఇప్పుడు షవ్వాల్ నెలవంక కోసం ఆకాశం వైపు ఆశగా ఉన్నారు. సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల్లో మార్చి 18 (బుధవారం) సాయంత్రమే నెలవంకను చూసే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఖగోళ అంచనాల...