రంగంలోకి పాకిస్థాన్.. సౌదీకు సపోర్ట్ గా..! | ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడిని షెహ్‌బాజ్‌షరీఫ్ తీవ్రంగా ఖండించారు, సౌదీ గల్ఫ్‌కు పూర్తి సంఘీభావంతో నిలుస్తారు
[ad_1] అంతర్జాతీయ -బొమ్మ శివకుమార్ నవీకరించబడింది: శనివారం, ఫిబ్రవరి 28, 2026, 21:41 (IST) పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్ పై దాడిని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియా, గల్ఫ్ దేశాలకు తమ పూర్తి సంఘీభావాన్ని ప్రకటించారు. మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉద్రిక్తతలు పెరుగుతుండగా.. సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాలకు పాకిస్తాన్ పూర్తి మద్దతును ఇచ్చింది. ఇస్లామాబాద్, రియాద్‌ల మధ్య ఉన్న కీలక ద్వైపాక్షిక భద్రతా ఒప్పందమే ఈ వైఖరికి...