యోనో లింక్ క్లిక్‌తో రూ.4 లక్షల సైబర్ మోసం… రికవరీ చేసిన కర్నూలు 4టౌన్ పోలీసులు

యోనో లింక్ క్లిక్‌తో రూ.4 లక్షల సైబర్ మోసం...     బాధితుడికి పూర్తి నగదు తిరిగి అందజేసిన కర్నూలు పోలీసులు     గుజరాత్‌లో ఇద్దరు నిందితుల గుర్తింపు – ప్రత్యేక బృందం చాకచక్యంగా పట్టివేత     రికవరీ చేసిన రూ.4 లక్షలు బాధితుడు దండు నాగరాజుకు అప్పగింత   తెలియని లింకులు క్లిక్ చేయొద్దు..    సైబర్ మోసం జరిగితే వెంటనే 1930కు ఫిర్యాదు చేయండి : ఎస్పీ విక్రాంత్ పాటిల్     కర్నూలు క్రైమ్, జూలై 17,...