యోగా ద్వారా మానసిక ప్రశాంతత, శారీరక ధృడత్వం
యోగా ద్వారా మానసిక ప్రశాంతత, శారీరక ధృడత్వం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనండి కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి కర్నూలు ప్రతినిధి, జూన్ 08, (సీమకిరణం న్యూస్) : యోగా ద్వారా మానసిక ప్రశాంతత, శారీరక ధృడత్వం కలుగుతుందని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న “యోగాంధ్ర” కార్యక్రమంలో భాగంగా సోమవారం ఓర్వకల్లు మండలంలోని రాక్ గార్డెన్ లో పర్యాటక యోగ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగాను కేవలం ప్రభుత్వ...