యూత్ కాంగ్రెస్ పై జగన్ సీరియస్, సిగ్గు పడేలా చేసారు- మారుతున్న లెక్కలు..!! | న్యూఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్‌లో యువజన కాంగ్రెస్ నిరసనపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు, వివరాలు ఇక్కడ ఉన్నాయి
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సాయి చైతన్య నవీకరించబడింది: శనివారం, ఫిబ్రవరి 21, 2026, 13:48 (IST) ఏపీ కేంద్రంగా రాజకీయ లెక్కలు మారుతున్నాయి. - వైసీపీ మధ్య కొత్త రాజకీయ వ్యూహాలు తెర మీదకు వస్తున్నాయి. లడ్డూ వ్యవహారం రాజకీయ వివాదంగా మారుతోంది. ఇదే సమయంలో ఢిల్లీలో జరిగిన ఐఐఐ ఇంపాక్ట్ సదస్సులో యూత్ కాంగ్రెస్ నిరసనకు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యాలయాల వద్ద ఆందోళన చేస్తున్నారు. ఇదే అంశం పైన మాజీ సీఎం జగన్ స్పందించారు. ఈ మేరకు...