యువతకు ఉపాధి కల్పించడమే నా ధ్యేయం!

యువతకు ఉపాధి కల్పించడమే నా ధ్యేయం!   వెల్దుర్తి శివార్లలో పరిశ్రమ ఏర్పాటు చేయాలన్న సంకల్పం   ప్రముఖ పారిశ్రామికవేత్త తిరువీధి వంశీధర్   శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.. ఘన సన్మానం   వెల్దుర్తి నజీర్, నవంబర్ 14 (సీమకిరణం న్యూస్): వెల్దుర్తి ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని ప్రముఖ పారిశ్రామికవేత్త తిరువీధి వంశీధర్ అన్నారు. గ్రామ శివార్లలో ఒక మంచి పరిశ్రమను ఏర్పాటు చేసి, స్థానిక యువతకు ఉద్యోగ...