యుద్ధ భారం వాహనదారులు మోయక తప్పదా? | ప్రీమియం మరియు పారిశ్రామిక ఇంధన పెరుగుదల అస్థిరత తర్వాత భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి

[ad_1] వ్యాపారం ఓయ్-చంద్రశేఖర్ రావు ప్రచురించబడింది: ఆదివారం, మార్చి 22, 2026, 8:09 (IST) మధ్య-తూర్పు ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. బ్యారెల్‌ ఒక్కింటికి 110-115 డాలర్ల మధ్య కదలాడుతున్నాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత దాదాపుగా 90 శాతం మేర ముడిచమురు ధరల్లో పెరుగుదల చోటు చేసుకుంది. ఈ పరిస్థితి దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే ఆందోళనలను పెంచుతోంది. ఈ వారం అంతర్జాతీయ ట్రేడింగ్ ముగియడానికి ముందు వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్...