యుద్ధ ప్రచారానికి నా పాటలా? ట్రంప్ పై పాప్ స్టార్ కేశ నిప్పులు | మిడిల్ ఈస్ట్ సంక్షోభం మధ్య యుద్ధ ప్రచార వీడియోలలో తన సంగీతాన్ని ఉపయోగించినందుకు సింగర్ కేషా వైట్ హౌస్‌ను నిందించారు

[ad_1] అంతర్జాతీయ ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: మంగళవారం, మార్చి 3, 2026, 18:00 (IST) ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ, అమెరికాలోని ప్రముఖ గాయనీమణులు ట్రంప్ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. యుద్ధాన్ని గ్లామరైజ్ చేస్తూ, హింసను ప్రేరేపించే వీడియోలకు తమ పాటను వాడుకోవడంపై పాప్ స్టార్ కేశ (కేశ) తో పాటు పలువురు దిగ్గజ కళాకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్వేతసౌధం (వైట్ హౌస్) అనుసరిస్తున్న తీరు అమానవీయంగా ఉందంటూ...