యుద్ధం వేళ.. భారత్ కు రష్యా భారీ సాయం..! షాక్ లో ట్రంప్..! | రష్యా భారతదేశానికి భారీ చమురు వాల్యూమ్‌లను సరఫరా చేస్తుంది చమురు సంక్షోభాన్ని నిరోధించడానికి వ్యూహాత్మక చర్య మార్కెట్ స్థిరీకరణ

[ad_1] అంతర్జాతీయ ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: బుధవారం, మార్చి 4, 2026, 20:13 (IST) భారత్ కు చిరకాల స్నేహితుడు ఎవరు అంటే రష్యా అని అందరికి తెలుస్తుంది. భారత్ కు ఏ కష్టం వచ్చినా సాయం చేయడంలో రష్యా ముందుంటుంది. పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో పాకిస్థాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో చాలా వరకు రష్యా ఆయుధం కోసం భారత్ వినియోగించి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక రష్యా నుంచి ముడి చమురును భారత్ ఎప్పటినుంచో కొనుగోలు చేస్తోంది....