యుద్ధం ముగుస్తుందా? ఇరాన్‌పై ట్రంప్ సంచలన ప్రకటన! | డొనాల్డ్ ట్రంప్ త్వరలో ఇరాన్ యుద్ధం ముగుస్తుందని సంకేతాలు, చమురు సరఫరాకు అంతరాయం కలిగితే భారీ స్పందన
[ad_1] అంతర్జాతీయ ఓయ్-జక్కీ మహేష్ ప్రచురించబడింది: మంగళవారం, మార్చి 10, 2026, 9:02 (IST) పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం త్వరలోనే ముగియబోతోందని ట్రంప్ అన్నారు. అయితే ప్రపంచ చమురు సరఫరాకు ఎటువంటి అంతరాయం కలిగించినా ఇరాన్‌ను ఉపేక్షించే ప్రసక్తే లేదని.. నుంచి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. యుద్ధం ముగింపుపై ట్రంప్ సంకేతాలుమియామి సమీపంలోని తన గోల్ఫ్ క్లబ్‌లో రిపబ్లికన్ చట్టసభ సభ్యులతో మాట్లాడిన...