యుద్ధంలోనూ కొత్త శకం.. డ్రోన్లతో వార్, పశ్చిమాసియాలో 10వేల అమెరికా మెరోప్స్ డ్రోన్లు! | డ్రోన్ వార్‌ఫేర్: ఇరాన్ షాహద్ డ్రోన్‌లకు వ్యతిరేకంగా US ఇజ్రాయెల్‌లో AI ఇంటర్‌సెప్టర్ డ్రోన్‌లు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం
[ad_1] అంతర్జాతీయ -డాక్టర్ వీణా శ్రీనివాస్ నవీకరించబడింది: శనివారం, మార్చి 14, 2026, 17:25 (IST) పశ్చిమాసియాలో వార్ కొనసాగుతుంది. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ తమ దాడులను రోజురోజుకు తీవ్రతరం చేస్తోంది. మరోవైపు ఇరాన్ కూడా ప్రతి దాడులకు పాల్పడుతోంది. ఈ యుద్ధంలో డ్రోన్ లు, క్షిపణులను విస్తృతంగా వాడుతూ దాడులను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం యుద్ధం హోరాహోరీగా కొనసాగుతుంది. పశ్చిమాసియాలో పదివేల డ్రోన్లు ఇరాన్ పై అమెరికాజ్రాయిల్ తమ దాడులు కొనసాగుతున్నాయి. బ్లూమ్ బర్గ్ కథనం ప్రకారం యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా...