యనమదలలో నేడు మంత్రి గొట్టిపాటి–ఎమ్మెల్యే ఏలూరి పర్యటన

అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు,, ప్రారంభోత్సవాలు   రూ. 6 కోట్లకుపైగా పనుల ప్రారంభం   పర్చూరు, ఫిబ్రవరి 01, (సీమకిరణం న్యూస్) : పర్చూరు నియోజకవర్గ పరిధిలో ని యద్దనపూడి మండలం యనమదల గ్రామంలో సోమవారం రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో కలిసి పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విస్తృత పర్యటన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పలు కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం 10.30 గంటలకు యనమదల గ్రామంలో రూ.65 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ...